Wednesday, September 02, 2009

తెలుగుల చక్కెరరోగం సదువు

తెలుగులో డయబెటీసు విద్య అని నేనొక బ్లాగు ప్రజలకు ఉపయోగపడెందుకు వ్రాస్తున్నాన్ను .
కాని కాలాభావం వల్ల మరియు తెలుగు బాష వాదుక తగ్గిపోఇనందువల్ల్ తర్జుమా చేయదం కష్తతరమై ఎక్కువ విషయాలు చెప్పలేక పోతున్నాను .
ఎవరైన తెలుగు బాగ తెలిసినవారు
వీటిని తెలుగులోకి అనువదిస్తే అది అందరికి ఉపయోగ పడుతుంది.
మీ నుంచి ఈ సహాయాని అర్థిస్తున్నను .
మీకు వీలైతే నా ఇమెయిల్ కి రయగలరు
నమస్కారం
haridallas@gmail.com
http://diabetiisu.blogspot.com/
తెలుగుల చక్కెరరోగం సదువు అని నేనో బ్లాగు శాన మందికి పనికొస్తదని రాస్తున్న గాని తెలుగ్ సక్కంగ రాక తర్జుమా చేసేది ఐతలేదు.అదిగాక పని తెమల్తలేదు రాయనికి టైం జాల్తలేదు
ఎవళ్ళన్న తెలుగు బాగొచ్చినోల్లు
ఈటిని తెలుగుల తర్జుమజేస్తె అది అందరికి పనికొస్తది, యెవురైనా సరె గిది చెయ్యనికి మనసుబడ్తె నాకు రాయుండి దండాలు
హరిడల్లస్
haridallas@gmail.com
http://diabetiisu.blogspot.com/

1 comment:

Anonymous said...

well.. it's like I said!