మూల
సిద్ధాంతాలు మారిపొయాయి
గత
కొన్ని సంవత్సరాలలొ డయబెటిస్ గురించి మనకు తెలిసినదంతా కుడా తల్లకిందులైపొయింది
ఇటీవలి
కాలంలొ డయబెటిస్ గురించి దాని యొక్క మూల కారణాల గురించి మన పరిగ్~గ్యనం
మెరుగైనప్పటినుంచి
దాన్ని
అదుపులొ ఉంచడానికి మనయొక్క శక్తి రెట్టింపైయింది