మధుమేహము ఉన్న వారు మార్చు/ మానుకోవలసిన అలవాట్లు
తీపి పదార్థాలు, ఐస్క్రీములు అతి పరిమితంగా తీసుకున్నప్పుడు
ఆరోజు మామూలుగా తీసుకునే ఆహార పదార్థాల మోతాదును బాగా తగ్గించాలి.
నూనె పదార్థాలు కూడా బాగా తగ్గించాలి.
పాదరక్షలు లేకుండా నడవకూడదు.
పొగతాగడం పూర్తిగా మానుకోవాలి.
మానసిక ఒత్తిళ్లను తగ్గించుకోవాలి.
కొలెస్ట్రాల్ అధికంగా ఉండే కొవ్వు ఉన్న మాంసం, గుడ్లు తినడం మానుకోవాలి.