చికన్ చావల్ పంద్రా
4 సర్వింగులు
క్యాన్ చికెన్
టెస్టింగ్ మాత్రమె ఇక ముందు మరి ఎన్నో మంచి డయాబెటిక్ లకు సరిపడే వంటలు అందించాలని మా ఆశయం
1 టేబుల్ స్పూన్ నూనె
1 1/4 lb చికెన్ ,బోనేలేస్స్ స్కిన్ లెస్ బ్రెస్ట్ సగాలు ,(about 4 )
1క్యాన్ క్రీం ఆఫ్ చికెన్ సూప్ , కండెన్స్ d (10 3/4 oz)
1 సూప్ కాన్ (1 1/3 కప్స్ ) నీళ్ళు లేదా స్కిమ్ముడ్ పాలు
2 కప్స్ రైస్ ,
2 కప్స్ బ్రొక్కొలి ,(ఫ్రెష్ లేదా ఫ్రోజెన్ ఫ్లోరేట్స్, థా ఛేసి )
చేసే పధ్ధతి
1. ఒక పెద్ద నాన్స్టిక్ మూకుడిలో మీడియం -హై వేడి మీద పెట్టి చికెన్ ని ; 5 నిమిషాలు రెండు వైపులు బాగా బ్రౌన్ అయ్యేదాకా వేయించాలి
2. సూపు నీళ్ళు కలిపి . మరిగించాలి
3. బియ్యం ఇంకా బ్రొక్కొలి .చికెన్ తోబాటు వేసి ;ముఉత పెట్టి మధ్యస్తం సెగ మీద కలుపుతూ వండాలి 5 నిమిషాల సేపు
బెల్ పెప్పెర్ ని చిన్న పొడుగాటి స్త్రిప్స్ దానికి కలిపి ఆరగించాలి .
చికెన్ , ఫస్ట్ కోర్సు , అమెరికన్ , అడ్వాన్సు
నుట్రిషన్ ఫాక్ట్స్
సెర్వింగ్ సైజు 431.9g
ప్రతి సెర్వింగ్
కాలోరిలు 665
కొవ్వు నుండి కాలోరిలు116
% రోజు కు కావలసిన దాంట్లో శాతం
మొత్తమ్ కొవ్వు 12.9g 20%
కెంద్రిక్రుతమైన (సాచురేటేడ్) కొవ్వు 3.1g 16%
కొలెస్టరాల్ 115mg 38%
సోడియం 610mg 25%
మొత్తం పిండి పదార్తాలు 82.3g 27%
ఫైబెర్ 2.3g 9%
చక్కర 1.3g
ప్రోటీన్ 50.7g
విటమిన్ A 9% • విటమిన్ C 66%
కాల్సియం 8% • ఐరన్ 36%
* 2000 కాలోరీ డైట్ మీద ఆధార పడి
nu